నువ్వు ఎంత కాదన్నా ఇది నిజాము
నింగి కంటే నా ప్రేమ శాశ్వతము
రుజువేలా చూపగలను ఈ క్షణము
నా మాట తడబాటుగా మారిందా
ఈ చోట ఎంతోచక తిరిగిందా
ఏమైంది ఏమైంది నా మాట ఆగింది
నా మౌనంలో తడబాటే దాగుందా
నే చూసే నిజంలో కల ఏదో మిగిలుందా
కలిగిందా ఆశ నాకైనా తెలియకుండా
కదిలిందా ఉహ నన్నైనా అడగకుండా
నే చెప్పే బదులుకై నా హృదయం వేచిందంటా
నింగి కంటే నా ప్రేమ శాశ్వతము
రుజువేలా చూపగలను ఈ క్షణము
నా మాట తడబాటుగా మారిందా
ఈ చోట ఎంతోచక తిరిగిందా
ఏమైంది ఏమైంది నా మాట ఆగింది
నా మౌనంలో తడబాటే దాగుందా
నే చూసే నిజంలో కల ఏదో మిగిలుందా
కలిగిందా ఆశ నాకైనా తెలియకుండా
కదిలిందా ఉహ నన్నైనా అడగకుండా
నే చెప్పే బదులుకై నా హృదయం వేచిందంటా
No comments:
Post a Comment