Monday, December 14, 2009

మేఘమా..... ఆగాలమ్మా

మేఘమా..... ఆగాలమ్మా వనాల కరుగుటకు........
రాగమా రావాలమ్మా.. పాటగా ఎదుగుటకు.....

చల్లగాలై మనసూలో  భావం, నింగిదాకా పయనిస్తుంది.......
చేరువయ్యే కనురేప్పలోన,  ప్రేమతాళం  వినిపిస్తుంది.

No comments: